అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. పెళ్లి విషయంలో శోభిత తల్లి షాకింగ్ డెసీషన్..!

Thota Jaya Madhuri
అక్కినేని ఫ్యామిలీ అనగానే ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ అయ్యే విషయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాల పెళ్లి జరగబోతూ ఉండడంతో ఇక అక్కినేని హేటర్స్ అదే పనిగా పెట్టుకొని మరీ నాగ చైతన్య - సమంత ప్రేమ - పెళ్లి -డివర్స్  రోజులను గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ళ తల్లి నాగార్జునకు స్పెషల్గా రిక్వెస్ట్ చేసిన విషయాన్ని హైలెట్ చేస్తున్నారు జనాలు.  ఈ మధ్యకాలంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." పెళ్లి పూర్తిగా సాంప్రదాయ బద్ధంగా జరగబోతుంది అని .. మరీ ముఖ్యంగా శోబితా ధూళిపాళ్ల పేరెంట్స్ పెళ్లిని చాలా ట్రెడిషనల్ గా వేదమంత్రాలతో చేయాలి అంటూ చెప్పుకొచ్చారు అని ..పెళ్లి విషయంలో వాళ్ళు అడిగిన ఒకే ఒక్క రిక్వెస్ట్ అది అని ..ఆకారణంగానే పెళ్లి మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాసెస్ లోనే జరగబోతుంది " అంటూ చెప్పుకు వచ్చారు. 


కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయం హైలైట్ గా మారింది. శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్య పెళ్లి పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో జరగబోతుందట . అంతేకాదు ఈ పెళ్లి కోసం ఎనిమిది గంటల పాటు శోభితా ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లి పీటలపైనే కూర్చొని పూజలు కూడా చేస్తారట.  ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో ఏ హీరో కూడా ఇంత పద్ధతిగా ఇంత ఆచార వ్యవహారాలను హైలెట్ చేస్తూ పెళ్లి చేసుకునిందే లేదు ..నాగచైతన్య ఇంత పద్ధతిగా ఈ పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడంతో ఈ జంట పేర్లు హైలెట్ గా మారాయి.


రీసెంట్గా సమంత..తన మాజి భర్త  నాగచైతన్య పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.  మీరు అనవసరంగా దేనికైనా ఎక్స్పెన్సివ్స్ గా ఖర్చు పెట్టారా..? అన్న ప్రశ్నకు సమంతా నా ఎక్స్ కి అంటూ చెప్పి షాక్ ఇవ్వడం అదేవిధంగా విడాకులపై ఆమె స్పందిస్తూ మాట్లాడడం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది.  ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత ఇప్పుడే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది..?  నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం పట్ల కడుపు మండిపోతుందా..? అన్న రేంజ్ లో కూడా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: