టోటల్ జైనబ్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..? ఆమె కాలి గోటికి కూడా శోభిత ధూళిపాళ్ల సరిపోదా..?

Thota Jaya Madhuri
రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డది అనేగా అర్థం . ఈ సామెతను డైలాగులు చాలామంది చాలా సందర్భాలలో వాడుతూ ఉంటారు . ప్రజెంట్ ఈ డైలాగ్ ని అప్లికేబుల్ చేస్తూ అక్కినేని ఇంటికి కాబోయే పెద్ద కోడలు అదేవిధంగా చిన్నకోడలు పెర్లను బాగా హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది జనాలు . అక్కినేని నాగచైతన్య డిసెంబర్ 4వ తేది శోభిత ధూళిపాళ్లని  పెళ్లి చేసుకోబోతున్నాడు . ఆగస్టు 8వ తేదీ వీళ్ళ నిశ్చితార్ధం జరిగింది . ఆగస్టు 8వ తేదీ వీళ్ళిద్దరూ అఫీషియల్ గా ఆ విషయాన్ని బయటపెట్టారు.  అయితే డిసెంబర్ 4వ తేదీ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది అన్న మూమెంట్లో మరొక గుడ్ న్యూస్ వినిపించాడు అతనిని నాగార్జున .


తన రెండవ కొడుకు కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ తన చిన్న కోడలి పేరు "జైనబ్" అంటూ అనౌన్స్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ పేరు హైలెట్ గా మారిపోయింది. అలాగే జైనన్ పేరు మారుమ్రోగిపోతుంది.  అసలు జైనబ్ ఎవరు..? ఆమె ఏం చేస్తూ ఉంటుంది ..? అన్న విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ  కూతురు అనే విషయం బయటపడింది.

 
 ఆమె అఖిల్ కంటే 9 సంవత్సరాలు పెద్ద అయినా సరే కుటుంబ సభ్యులు వీళ్ల పెళ్లి చేయడానికి అంగీకరించారు . అంతేకాదు జైనబ్ కాస్మెటిక్స్ రంగంలో బడా స్టార్ , సినిమా ఇండస్ట్రీలో కూడా అలా అడుగుపెట్టి ఇలా మెరిసి మాయం అయిపోయింది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఆమె చాలా చాలా రిచ్ బడా సెలబ్రిటీ . దాదాపు ఆమెకు కోట్ల ఆస్తి ఉంది అంటూ కూడా తెలుస్తుంది.  అయితే శోభిత ధూళిపాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే .


అంత రిచ్ సెలబ్రిటీ కాదు కానీ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి . ఇప్పుడు అక్కినేని ఇంటికి కాబోయే చిన్న కోడలు రిచ్చో రిచ్చు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే శోభిత  ధూళిపాళ్ల ఆమె కన్నా తక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తిగా అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఏకంగా అఖిల్ ఫ్యాన్స్ అఖిల్ అక్కినేని కాబోయే భార్య గోటికి కూడా శోభిత ధూళిపాళ్ల సరిపోదు అంటూ చాలా హేళనగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు మాత్రం డబ్బుతో ఇంపార్టెంట్ కాదు అని శోభిత  మనసు చాలా మంచిది అంటూ నాగచైతన్య విషయంలో నిజంగానే గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జైనబ్ , శోభిత  ధూళిపాల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: