అఖిల్ కంటే ముందే జైనబ్ ఆ హీరో పెళ్లి ప్రపోజల్ అందుకుందా..? ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే..?
ఆ విషయం ఆమె ఇంస్టాగ్రామ్ చూస్తూ ఉంటే అర్థం అయిపోతుంది . కాగా అఖిల్ కంటే జైనబ్ దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జైనబ్ పలువురు బడా స్టార్ సెలబ్రిటీస్ కి కూడా బాగా క్లోజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బ్యూటీస్ కి ఆమె బాగా సుపరిచితురాలు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే జైనబ్..అఖిల్ కంటే ముందే ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో నుంచి పెళ్లి ప్రపోజల్ కూడా అందుకుందట .
ఆల్రెడీ ఆ హీరో ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఆ హీరో జైనబ్ కి పెళ్లి ప్రపోజల్ కూడా చేశారట . కానీ మొదటి నుంచి జైనబ్ చాలా కమిటెడ్ పర్సన్.. అలాగే చాలా కరెక్ట్ గా ఆలోచిస్తూ ఉంటుంది .. తన బాడీ నేచర్ కి తన మైండ్ సెట్ కి ఎవరు సూట్ అవుతారో అలాంటి వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది . ఇక లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎంత కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అఖిల్ ఆమెకు బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ అఖిల్ పెళ్లి ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జైనబ్ - అఖిల్ వివాహం మార్చి 17వ తేదీ జరగబోతున్నట్లు ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లికి కూడా అటెండ్ కాబోతుందట జైనబ్ ఫ్యామిలీ..!