హనీ రోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం ఉన్నప్పటికీ ఈ బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. 2005లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సినిమా అనంతరం హనీరోజ్ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. హనీ రోజ్ మలయాళం, తమిళం, తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆలయం అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైనప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు.
ఎ
న్నో సినిమాలలో పలు కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. కానీ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు మరదలు పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి సినిమా అనంతరం హనీ రోజ్ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. సినిమాలలో మాత్రమే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. పలు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.
హనీ రోజ్ వర్గిస్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇదంతా పక్కకు పెడితే తాజాగా హనీ రోజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బ్యూటీ గతంలో ఏకంగా నలుగురితో ఎఫైర్ నడిపించిందట. అందులో ఇద్దరు హీరోలు ఉండగా ఒకరు నిర్మాత మరొకరు డైరెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరందరితో ఈ బ్యూటీ ఎఫైర్ నడిపించిందని టాక్ వినిపిస్తోంది.
కానీ ఇప్పటివరకు హానీ రోజ్ ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అందం ఉన్నప్పటికీ ఈ బ్యూటీ ఎవరిని వివాహం చేసుకోవడం లేదు. మరి హనీ రోజ్ సీక్రెట్ గా ఎవరితో అయినా రిలేషన్ లో ఉందా అని కొంతమంది ఆరా తీస్తున్నారు. ఎవరితో ఆయన ప్రేమలో ఉన్న కారణంగానే ఇప్పటివరకు వివాహం చేసుకోలేదేమో అని అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.