నాని కూడా తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడా .. బయటపడ్డ షాకింగ్ నిజాలు..?
ఇక టాలీవుడ్ స్టార్ హీరో నాని గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. తన నటన తో అందరినీ ఆకట్టుకొని నాచురల్ స్టార్ గా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్నాడు నాని .. ఎటు వంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని , ఆ తర్వాత సినిమాల లో అవకాశాలని నెమ్మదిగా అందుకుంటూ హీరో గా ఎదిగాడు .. అలాగే తర్వాత నిర్మాత గా కూడా నాని పలు సినిమాల ను నిర్మిస్తున్నాడు .. అయితే ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎంత గానో ప్రయత్నాలు చేశాడు నాని కానీ ఆయన కి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ..
అయితే ఇప్పుడు ఇం డస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్లు కూడా తామెంటో ప్రూవ్ చేసుకుంటారు అన్న ఉద్దేశం తో నాని కొత్త వాళ్ళ తో సినిమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటున్నాడు .అయితే అప్పుడప్పుడు సెలబ్రిటీల కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా బయటి కి వస్తూ ఉంటాయి .. అలాగే నాని గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కరలు కొడుతుంది ..
కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అందుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు నాని .. తన స్నేహితురాలు అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నాని . అయితే ఒకానొక సందర్భం లో వీళ్ళ మధ్య భాగ గొడవలు అయ్యాయట .. ఈ గొడవల కారణం గా వీళ్ళిద్దరూ కూడా విడాకుల వరకు వెళ్లారని తెలుస్తోంది . సెలబ్రిటీల విషయం లో ఇటువంటి వార్తలు సహజం గానే వస్తూ ఉంటాయి . మరి ఇది ఇంత వరకు నిజమో తెలీదు .