వామ్మో: శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!
అలా భారీ క్రేజీ సంపాదించుకోవడంతో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనే అవకాశం అందుకున్నది. అయితే హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటు తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ల పైన ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. ముఖ్యంగా ముద్దు సీన్లు చేసేటప్పుడు పది రోజులు ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తారని అందుకే ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్స్ రావని అయినప్పటికీ కూడా కిస్సింగ్ ,బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుందని తెలిపింది.
కొంతమంది ఆర్టిస్టులు ఇవి కామన్ గానే వదిలేస్తూ ఉంటారు.. మనమందరం కూడా సెక్స్ వల్లే జన్మించాము అది లేకపోతే లైఫ్ ఏ లేదు.. పుట్టినప్పుడు ఎవరి ఒంటి మీద దుస్తులు లేకుండానే ఉంటాము.కానీ నేకేడ్ గా ఉండడానికి అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అది అర్థం కాదంటూ తెలిపింది.. ముఖ్యంగా చిన్నవయసులో టీవీలలో కిస్సింగ్ సన్నివేశాలు వస్తే కొంతమంది పేరెంట్స్ పిల్లల కళ్ళు మూసి పెట్టేవారు..మరి కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోయే వారిని ఇలా చేసినప్పుడు పిల్లలకు కూడా చాలా కుతూహలంగా ఏం జరుగుతుందో చూడాలనిపిస్తుంది.. అందుకే పిల్లలకి కొన్ని విషయాలను తెలియజేసేలా ఉండాలని తన అభిప్రాయంగా తెలిపింది.