"వాట్ నెక్స్ట్..?"..రష్మిక మందన్నా గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న న్యూస్..!
ఆఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అయినా కూడా రష్మిక మందన్నాకి కేవలం 30% మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. మిగతా 70% క్రెడిట్ ను సుకుమార్ అదే విధంగా బన్నీ తీసుకెళ్ళిపోతారు. అయితే ఆ 30% సక్సెస్ తో సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నా ఒక ఆరు నెలలు నెట్టుకుని రావచ్చు. ఆ తర్వాత ఏంటి ..? వాట్ నెక్స్ట్..? అనే ప్రశ్న ఇప్పుడు రష్మిక మందన్నాకు కొత్త చిక్కులు తెచ్చేలా చేస్తుంది. రష్మిక మందన్నా చేతిలో ఆరు ప్రాజెక్ట్ లు వున్నాయి . కానీ ఏ సినిమా కూడా ఆమెకు ఇంతటి హై స్థానం క్రియేట్ చేస్తుంది అని చెప్పలేం .
కుబేర సినిమాలో ఆమె నటిస్తున్న కూడా ..ఓకే ఆ సినిమా హిట్ అయిన ఆ సినిమా మూమెంట్ వరకే ఉంటుంది . కానీ పాన్ ఇండియా రేంజ్ లో ఆమె పేరు మారుమోగిపోయేంత సీన్ అయితే ఆ సినిమాలో ఆమెకు ఉండదు అని అంటున్నారు జనాలు. రిలీజ్ అయిన పోస్టర్ ఆధారంగా తెలిసిపోతుంది అంటూ క్లారిటీ ఇస్తున్నారు. ధనుష్ - నాగార్జున నే మిగతా క్రెడిట్ ఎత్తికెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ రష్మిక పరిస్థితి ఏంటి ..?పుష్ప 2 సినిమా తర్వాత ఆమె కూడా దుకాణం సర్దేస్తుందా..? కీర్తి సురేష్ ల ఆమె కూడా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందా..? ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె గురించి ట్రెండ్ అవుతున్నాయి . చూడాలి మరి రష్మిక ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..?!