సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉంటారు. దాని ద్వారా వారికి పెద్దగా ఆ పాత్ర ద్వారా గుర్తింపు రాకపోయినా ఆ తర్వాత వారికి మంచి క్రేజ్ వచ్చాక పలానా సినిమాలో ఆ అమ్మాయి అమ్మాయి నటించింది ... అనగానే ... ఆ సినిమాలో నటించింది ఆ అమ్మాయా అని కూడా కొంత మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో నాగ చైతన్య తో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా .? ఆ బ్యూటీ ఇప్పుడు అదిరిపోయే రేంజ్ అందాలతో కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇకపోతే పైన ఫోటోలో ఉన్న బ్యూటీ నాగ చైతన్య హీరోగా రూపొందిన జోష్ మూవీ లో ఓ పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ పాత్రకు పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభించింది. ఇక జోష్ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా పెద్దగా సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇంతకు పైన ఫోటోలో నాగ చైతన్య తో పాటు ఉన్న అమ్మాయి పేరు ఏమిటో తెలుసా ఆమె పేరు శ్రేయా ధన్వంతరి. ఈమె స్నేహ గీతం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.
ఈ సినిమాలో కూడా ఈమె పెద్దగా గ్లామర్ పాత్రలో నటించలేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసే ఫోటోలలో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.