చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న తెలుగమ్మాయి.. ఫ్యాన్స్ ఫిదా..!
ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుండీ విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే అంజలి కూడా మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ షో చేస్తూ తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా చీర కట్టులో కనిపించి తన అందాల సోయగాలతో యువతకు నిద్ర లేకుండా చేసింది. తెలుపు రంగు చీర ధరించిన అంజలి దానికి జతగా ఎరుపు కలర్ బ్లౌజ్ ధరించి చిన్నటి చిరునవ్వుతో మరింత ఆకర్షణ కలిగించింది. మెరిసే ఈ లుక్ లో అంజలి ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకమైన స్థానాన్ని చూపిస్తోంది అని చెప్పవచ్చు. ఇక ఆమె జుట్టును అర్థచంద్రాకారంలో అలంకరించుకొని, సన్నని ఆభరణాలతో చీర అందాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా ఈమె అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో అనేంతగా నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. పాక్షికంగా నడుము అందాలు చూపిస్తూ ఎద ఎత్తులతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది అంజలి.