శోభిత పేరంట్స్ పెట్టిన కండీషన్స్..ఊహించని విధంగా ఇరుక్కున్న నాగార్జున-అమల..!?

Thota Jaya Madhuri
నాగార్జున - అమల ని భలే ఇరకాటంలో పెట్టేశారు శోభిత పేరెంట్స్ అన్న వార్త ఇప్పుడు తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి ఘనంగా జరగబోతుంది.  ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు కూడా చక్కగా కంప్లీట్ చేసేసింది అక్కినేని ఫ్యామిలీ.  అదే విధంగా శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ కూడా బాగా తన కూతురు పెళ్లి జరిపించాలి అంటూ కష్టపడుతుంది .


అంతేకాదు శోభిత పేరెంట్స్ మాత్రం శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్యల పెళ్ళి పూర్తి సాంప్రదాయ బద్దంగానే జరగాలి అంటూ ఫుల్ డిసైడ్ అయిపోయారట . అందరు సెలబ్రిటీస్ లా ముందు ఫోటోషూట్ ఆ తర్వాత పెళ్లి అని కాకుండా ఫస్ట్ కంపల్సరిగా వేదమంత్రాలు నడుమ వాళ్ళు పెళ్లి పీటలు మీద కూర్చొని పూజలు చేయాలి అని ..బ్రాహ్మణ పద్ధతిలో దాదాపు 8 గంటల పాటు శోభిత - నాగచైతన్య పీటల పైనే కూర్చుని..ఉండాలి  అని శోభిత పేరెంట్స్ నాగార్జునకు ముందే చెప్పారట .


అయితే ఇప్పుడు శోభిత నాగచైతన్య తో పాటు శోభితా పేరెంట్స్ అదేవిధంగా నాగచైతన్య పేరెంట్స్ కూడా పీటల మీద కూర్చోవాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట . బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో చేసే ఈ పెళ్లి కోసం వధూవరుల తల్లిదండ్రులు కూడా పీటలల మీద కూర్చొని వేదమంత్రాలు చదివితే ఆ పుణ్యం నాగచైతన్య - శోభితలకు దక్కుతుంది అంటూ శోభిత ధూళిపాళ్ళ పేరెంట్స్ నాగచైతన్య తండ్రి అయినా నాగార్జున ను రిక్వెస్ట్ చేస్తున్నారట . ఇప్పుడు నాగార్జున - అమల పీటల మీద కూర్చుంటారా..? లేదా..? అన్నది ప్రశ్నార్ధికంగా మారింది..!? కాగా మా మధ్య ఏం లేదు ..ప్రేమ అసాలు లేదు అంటూ బుకాయించిన నాగచైతన్య - శోభిత లు ఇప్పుడు పెళ్లి పీటలు వరకు వెళ్లేలా చేసుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: