షాక్: ఇండస్ట్రీలో మరొకసారి డ్రగ్స్ కలకలం.. కొరియోగ్రాఫర్ అరెస్ట్..?
ఈ కొరియోగ్రాఫర్ తో పాటుగా ప్రముఖ ఆర్కిటిక్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు సైతం పట్టుకోవడం జరిగిందట. ఈమె ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొనడం జరిగిందట.. కొరియోగ్రాఫర్ పలు రకాల టీవీ షోలలో కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారట.ప్రముఖ డాన్స్ ఒకటైన ఢీ సోలో కూడా పనిచేసినట్లు సమాచారం. ఈ కొరియోగ్రాఫర్ ఎన్నోసార్లు విజేతగా కూడా నిలిచారట.. ప్రియాంక రెడ్డి, మహంతి బెంగళూరు నుంచి డ్రస్సు తెప్పించుకొని మరి పార్టీ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నట్లు సమాచారం.
పోలీసులకు పక్క ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ పార్టీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వీరిని పట్టుకున్నారు... ఇక్కడ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి మరొకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ కలకలం వైరల్ గా మారడంతో మరింత మంది ఈ వ్యవహారంలో బయటికి వస్తారని విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ వ్యవహారం కేసుల చిక్కుకున్నారు. అయితే డ్రగ్స్ వ్యవహారం కూడా రోజురోజుకి తెలుగు సినిమా పరిశ్రమలు కాస్త ఎక్కువగానే వినిపిస్తూ ఉన్నది