రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ అదిరిందిగా ... పుష్పరాజ్‌కు శ్రీవల్లి గిఫ్ట్ అదిరింది..!
అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే , ఈమెను పాన్ ఇండియా స్టార్ ను చేసిన యానిమల్ , పుష్ప 1న్ సినిమాలు కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. అందుకే డిసెంబర్ నెల అంటే తనకు ఎంతో సెంటిమెంట్ అని ఎప్పుడూ ఆమె చెబుతూ ఉంటుంది . అయితే ఇప్పుడు ఆమె నటించిన పుష్ప 2 సినిమా కూడా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. కాబట్టి ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని రష్మిక చెప్పుకొస్తుంది .
ఇప్పటికే పాన్ ఇండియ హీరోయిన్గా మారిన రష్మిక .. పుష్ప 2 హిట్ అయితే మాత్రం ఆమె క్రేజ్ మరో లెవల్ లో ఉంటుంది .. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరోయిన్ల లిస్టులో ఈమె కూడా చేరుతుంది . ఇలా రష్మికకు డిసెంబర్ నెల బాగా కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది . ఇక మరి పుష్ప2 రిలీజ్ తర్వాత రష్మికకు ఎలాంటి క్రేజ్ స్టార్డం తీసుకువస్తుందో చూడాలి.