ఏంటి యాంకర్ ప్రదీప్ అలాంటి నిర్ణయం తీసుకున్నారా.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఎమ్మెల్యేని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..ఇంతకీ యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్న ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలకి కలల రాకుమారుడిగా ఉన్నారు. ఇక చాలామంది అమ్మాయిలకు యాంకర్ ప్రదీప్ అంటే ఫేవరెట్.. అయితే అలాంటి ప్రదీప్ కేవలం యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అలాగే రెండు మూడు సినిమాల్లో కూడా హీరోగా చేశారు. అయితే అలాంటి ప్రదీప్ మాచిరాజు పెళ్లి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గత నెల రోజుల నుండి యాంకర్ ప్రదీప్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ఓ లేడీ ఎమ్మెల్యేని పెళ్లాడబోతున్నారనే రూమర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే చాలామంది సెలబ్రిటీలు వారిపై ఈ రూమర్లు వినిపిస్తే అవి నిజం కాదు అని కొంతమంది స్పందిస్తారు.మరి కొంతమందేమో పరోక్షంగా నైనా క్లారిటీ ఇస్తారు. కానీ ప్రదీప్ మాత్రం ఈ రూమర్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అది నిజమే అని అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నారు. అయితే యాంకర్ ప్రదీప్ లేడీ ఎమ్మెల్యేని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.
కూటమి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ఆ లేడి ఎమ్మెల్యేకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయినట్టు తెలుస్తోంది.అయితే ఆ లేడీ ఎమ్మెల్యేతోనే యాంకర్ ప్రదీప్ డేటింగ్ చేస్తున్నారని మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే ఆ లేడీ ఎమ్మెల్యే ఏజ్ కూడా దాదాపు 40 ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ ఏంటి ప్రదీప్ రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న లేడీ ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నారా.. ఆ ఎమ్మెల్యేకి ప్రదీప్ మూడవ భర్తగా వెళ్లడానికి కారణం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ప్రదీప్ పెళ్లి పై అనేక పోస్టులు చేస్తున్నారు