పెద్ద కోడలికి జలక్ ఇచ్చిన చిన్న కోడలు పిల్ల.. అక్కినేని ఇంట ఫ్యామిలీ వార్ స్టార్ట్..!?
నిన్న మొన్నటి వరకు అక్కినేని ఇంటికి కోడలు అంటే నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల అంటూ ఓ రేంజ్ లో ప్రశంసించారు . అసలు నాగచైతన్య ఆమెని పెళ్లి చేసుకోవడం చాలా చాలా లక్కీ అంటూ కూడా చెప్పుకొచ్చారు . శోభిత ధూళిపాళ్లకు స్పెషల్ క్రేజ్ కూడా దక్కేలా చేశారు . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క దెబ్బతో శోభిత ధూళిపాళ్ళ క్రేజ్ మొత్తం ఢమాల్ పడిపోయింది . అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనబ్ గురించే ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి .
ఆమె రిచ్ సెలబ్రిటీ . బడా వ్యాపారవేత్త కూతురు . అంతేకాదు బాగా సంపాదిస్తుంది . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీకి దాదాపు 2000 కోట్లకు పైగా కట్నాలు తీసుకొని వస్తుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తుంది అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ . తాజాగా అమల పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం చేసుకున్నాక ఒక విష్ కూడా చేయలేదు . కానీ అఖిల్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాక అమల పోస్ట్ పెట్టింది . దీనికి సంబంధించి అమలా ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంటి బాధ్యతలు మొత్తం చిన్న కోడలికి అప్పగిస్తూ అమల సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి తర్వాత ముంబైకి వెళ్ళిపోతున్నారట . ఇక అక్కినేని రాజ్యం మొత్తం చిన్న కోడలు జైనబ్ దే అయిపోతుంది..!!