ఇప్పటివరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.
పుష్ప 2 : ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా
రష్మిక మందన హీరోయిన్గా
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయింది. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. దానితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న తెలుగు సినిమాలలో పుష్ప పార్ట్ 2
మూవీ మొదటి స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ :
రామ్ చరణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ
మూవీ రెండవ స్థానంలో నిలిచింది.
కల్కి 2898 AD :
ప్రభాస్ హీరోగా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ
మూవీ 3 వ స్థానంలో నిలిచింది.
బాహుబలి 2 :
ప్రభాస్ హీరోగా
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ
మూవీ 4 వ స్థానంలో నిలిచింది.
సలార్ :
ప్రభాస్ హీరోగా
శృతి హాసన్ హీరోయిన్గా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ
మూవీ 5 వ స్థానంలో నిలిచింది.