నాగచైతన్యకు స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు.. ఏ జన్మలో ఏ పాపం చేసాడో..?
తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య కి స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు కచ్చితంగా తగులుతాయి అంటూ మాట్లాడుతున్నారు జనాలు . సమంత - నాగ చైతన్య బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . వీళ్ళు విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కడుపు రగిలిపోయేలా చేశారు . తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియడం ఇంకా ఇంకా సమంత ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తుంది .
తాజాగా సమంత తండ్రి మరణించారు . అయినా సరే సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ పెట్టలేదు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. కనీసం సమంతకు కాల్ చేసి ధైర్యం కూడా చెప్పలేదు . దీంతో అక్కినేని ఫ్యామిలీ పై సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . అంతేకాదు తాజాగా సమంత తల్లి నాగచైతన్యకు శాపనార్ధాలు పెట్టింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య ఏమో ఒకపక్క సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే తన కూతురు మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తుంది అని .. తండ్రి కూడా మరణించడంతో సమంత ఇంకా డీలా పడిపోయింది అని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వార్తలు మరింతగా ట్రెండ్ అవుతున్నాయి..!