అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే..ఏం రా..!
గతంలో పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి అస్సలు పడలేదు అంటూ పరోక్షకంగా హింట్ ఇచ్చారు కొంతమంది జనాలు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ - మెగాస్టార్ సినిమాల ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాకపోవడం అప్పట్లో ఏ ఈవెంట్లో మెగా హీరోస్ ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ అరుపులు కేకలు వినిపించడంతో ఒకానొక సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం ఫుల్ యాంగ్రీ గా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ మరొకసారి ట్రెండ్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ కరెక్ట్ టైం లో కరెక్ట్ పాయింట్ ని పట్టేశారు.
అప్పుడు జనాలు చాలా సైలెంట్ గా ఉన్నారు. మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటి అన్న రేంజ్ లో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ ని బాగా సపోర్ట్ చేశారు . అయితే ఇప్పుడు ఏమి ..? ఎందుకు..? బన్నీకి సపోర్ట్ చేయడం లేదు..? మెగా ఫ్యాన్స్ ఎందుకు బన్నీ పై ట్రోల్ చేస్తున్నారు..? మంచి మంచి కంటెంట్ ఉన్న పాటలను కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ..? అప్పుడు మెగా ఫాన్స్ - పవన్ కళ్యాణ్ విషయంలో లేవని నోర్లు ఇప్పుడు బన్ని విషయంలో ఎందుకు లేస్తున్నాయి ..? అంటూ బన్నీ ఫాన్స్ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు . ఏ మాటక ఆ మాట బన్నీ ఫాన్స్ కోపంలో న్యాయం ఉంది. పుష్ప2ని అడ్డుకుంటాం ..ఫ్లాప్ చేస్తామంటూ ఓపెన్ గా చెప్తే .. ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ కి కోపం రాదు అంటున్నారు జనాలు . చూడాలి మరి కొద్ది గంటల్లోనే పుష్ప2 ఫస్ట్ బొమ్మ థియేటర్స్ లో పడబోతుంది . టాక్ ఎలా ఉంటుందో ..? తెలియాలి అంటే మరికొద్ది గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది..!