అసలు మొదటిగా పుష్ప సినిమాలో సుకుమార్ హీరోయిన్గా ఎవరిని అనుకున్నారో తెలుసా.. షాక్ అయిపోతారు..!
కానీ మహేష్ బాబుకి కథ చెప్పగా ఆయన ఇంత మాస్ ఎలివేషన్స్ స్టోరీ నా ఫిజిక్ కి సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశాడు . అయితే హీరోయిన్ గా ముందు ఈ సినిమాలో రష్మిక మందన్నాను అనుకొనే అనుకోలేదట . పూజ హెగ్డే అని అనుకున్నారట . పూజా హెగ్డే - మహేష్ బాబుల కోసమే ఈ స్టోరీని రాసుకున్నారట . ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు కూడా ఈ సినిమా రిజెక్ట్ చేశారు. డీ గ్లామర్స్ లుక్ లో కనిపించడానికి పూజా హెగ్డే అసలు ఒప్పుకోలేదట . అంతేకాదు మహేష్ బాబు తర్వాత ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ చేతికి వెళ్ళింది .
అల్లు అర్జున్ - పూజ హెగ్డే కాంబో ఎంత సూపర్ డూపర్ హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమా అయితే అల్లు అర్జున్ - పూజ హెగ్డే చేస్తే అంత బాగా హిట్ అవుతుంది అంటూ భావించారట. కానీ ఎవరూ ఊహించిన విధంగా డి గ్లామరస్ పాత్రలో నేను కనిపించలేను అంటూ పూజ హెగ్డే ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న రష్మిక మందన్నా ఖాతాలో ఈ పుష్ప సినిమా పడింది. పుష్ప రాజ్ కోసమే శ్రీవల్లి .. శ్రీవల్లి కోసం పుష్పరాజ్ ఇద్దరు భలే నటించారు . మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన పీలింగ్స్ అందరికీ పీలింగ్స్ కలగజేసేలా చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ పూజ హెగ్డే ఈ సినిమాని కర్మ కాలే రిజెక్ట్ చేసింది అన్న విషయాన్ని ట్రోలింగ్ కి గురయ్యాలా చేస్తుంది..!