పుష్ప2 సినిమా నాగచైతన్య- శోభితకు ఎంత కలిసి వచ్చేలా చేసింది అంటే.. బ్రతికిపోయాడు పో..!

Thota Jaya Madhuri
సాధారణంగా అక్కినేని  నాగచైతన్య పేరు కనపడితే ఎక్కువగా బూతు కామెంట్స్ వినిపిస్తాయి ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఈ విషయం చాలామందికి తెలుసు . మరీ ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి జనాలు షాక్ అయిపోయారు.  అది కూడా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.  వీళ్ళ పెళ్లి డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు సమక్షంలో వీళ్ల పెళ్లి జరిగింది.


అయితే పుష్ప2 సినిమా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రమే థియేటర్స్ లో మొదటి బొమ్మ పడిపోయింది.  పుష్ప2  సినిమా అక్కినేని నాగచైతన్య ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చేలా చేసింది అంటున్నారు జనాలు . ఒకవేళ పుష్ప 2 సినిమా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ఫస్ట్ బొమ్మ పడకుండా ఏ ఆరో తేదీ.. ఏడో తేదో పడి ఉంటే మాత్రం కచ్చితంగా నాగచైతన్య పెళ్లిని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి చేసి ఉండేవాళ్ళు ఆకతాయిలు . అయితే పుష్ప2 సినిమా బ్లాక్ బస్టర్ దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ పుష్ప 2పైనే మళ్ళిపోయింది .


కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు అనే విషయంపై పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్కడో కొందరు  మాత్రమే అక్కినేని నాగ చైఅత్న్య రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు గురించి మాట్లాడుకుంటున్నారు తప్పిస్తే..మిగతా చోట అంతా కూడా పుష్ప ..పుష్ప .. పుష్పరాజ్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి . పరోక్షకంగా బన్నీ - నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళను బ్రతికించేశాడు . వాళ్ళ పెళ్లిపై ఎక్కువ ట్రోలింగ్ జరగకుండా కాపాడాడు అంటున్నారు జనాలు. కాగా మొదట సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైఅత్న్య ..ఆ తరువాత్ ఆమెకి విడాకులు ఇచ్చేసి..శోభితను లవ్ చేశాడూ. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: