పుష్ప2 సినిమా బన్నీ కాకుండా ఏ తెలుగు హీరో చేస్తే బాగుండేదో తెలుసా..? : అరాచకానికి అమ్మ మొగుడే..!
ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్న జనాలు పుష్ప 2 సినిమా ఫ్లాప్ అవుతుంది. సినిమాను అట్టర్ ప్లాప్ చేస్తామంటూ ఓపెన్ గా సవాల్ విసిరారు . సీన్ కట్ చేస్తే అలా ట్రోల్ చేసిన జనాలు ఎవ్వరూ ఏం పీకలేకపోయారు . బన్నీ పుష్ప 2 సినిమాతో సూపర్ సూపర్ హిట్ అందుకున్నాడు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే తెలుగు సినీ చరిత్రను తిరగరాసే హిట్ అందుకున్నాడు. అయితే ఒకవేళ బన్నీ కాకుండా ఈ సినిమాను ఏ తెలుగు హీరో చేసుంటే బాగా సూట్ అయ్యి ఉండేది అన్న విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
కాగా ఇండస్ట్రీలో బడా స్టార్స్ అంటే మాత్రం ప్రభాస్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్.. చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ సీనియర్ హీరోస్ వాళ్ళని లెక్కలోకి తీసుకోలేం. అయితే మహేష్ బాబుకి ఆల్రెడీ పుష్ప2 కధ వినిపించాడు సుక్కు. కానీ మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడు. నిజమే మహేష్ బాబు సాఫ్ట్ నేచర్ కి ఇలాంటి మాస్ రగ్డ్ లుక్ అసలు సెట్ అవ్వదు. ఇక రాంచరణ్ ఈ క్యారెక్టర్ లో ఊహించుకోలేం . ఇక మిగిలింది ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్. ప్రభాస్ హైట్ కి ఇలాంటి ఒక క్యారెక్టర్ సూట్ అవ్వదని అంటున్నారు అభిమానులు . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని ఓ రేంజ్ లో మాట్లాడేస్తున్నారు . అంతేకాదు పుష్ప 2 లో బన్ని కట్టిన విధంగా ఎన్టీఆర్ చీర కట్టుకొని డ్Yఆన్స్ చేస్తే బన్నీ కన్నా బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకొని ఉండేవాడు అని అభిప్రాయపడుతున్నారు . చూద్దాం మరి ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇలాంటి ఒక రోల్ వస్తుందేమో..?