పుష్ప2లో రమ్యకృష్ణ మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా..? రిజెక్ట్ చేసి బ్రతికిపోయింది పో..!

Thota Jaya Madhuri
పుష్ప2 సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పుష్ప2 గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాకు ముందుగా అనుకున్న నటీనటులు ఎవరు ..? ఎందుకు రిజెక్ట్ చేశారు ..? అన్న విషయాలను ఎక్కువగా చర్చిస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పుష్ప సినిమాలో ఆమె వదులుకున్న పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి .


అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాకి సీక్వల్గా తెరకెక్కిన మూవీ నే పుష్ప2. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12,500 థియేటర్స్ లో రిలీజ్ అయి బన్నీ కెరియర్ లోనే ఎప్పుడు అందుకోలేనంత హిట్ ఈ సినిమా అందుకుంది. మరి ముఖ్యంగా రష్మిక మందన్నా అయితే ఈ సినిమాలో విజృంభించేసింది అంటూ జనాలు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.  అనిమల్ సినిమాలో రష్మిక మందన్నాను చూసి ఈ సినిమాలో చూస్తే నిజంగా రష్మిక మందన్నా నేనా అనే డౌట్ కలుగుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .


అయితే ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుకి వివరించాడు సుకుమార్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. అదే విధంగా రష్మిక మందన్నా పాత్రలో ముందుగా పూజ హెగ్డేను అనుకున్నారట . ఆమె కూడా డీ గ్లామరస్ లుక్ లో నటించలేను అంటూ రిజెక్ట్ చేసింది . అదే విధంగా దాక్షాయిని పాత్ర కోసం అనసూయ కంటే ముందే రమ్యకృష్ణను చూస్ చేసుకున్నాడట సుకుమార్ . కనైఇ రమ్యకృష్ణ ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట . అవును నిజమే రమ్యకృష్ణ రిజెక్ట్ చేయడం న్యాయమే . ఎందుకంటే రమ్యకృష్ణ రేంజ్ కి ఇలాంటి ఒక చిన్న పాత్ర సూట్ అవ్వదేమో అంటున్నారు జనాలు . అంతేకాదు అనసూయ పాత్రను పుష్ప 1 లో చాలా చిన్నగా చూపించారు . పుష్ప 2 లో కొంచెం ఎక్కువగా చూపించిన పెద్దగా హైలెట్ కాలేకపోయింది. రమ్యకృష్ణ రిజెక్ట్ చేసి మంచి పని చేసింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: