రష్మికతో బన్నీ రొమాన్స్ చూసి మాడిపోయిన స్నేహ రెడ్డి మొహం.. ఫొటోస్ వైరల్.?

Pandrala Sravanthi
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు.ఇప్పటికే ఈ సినిమా మొదటి రోజు 294 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలో అతిపెద్ద రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఏ సినిమా కూడా ఇన్ని కోట్లు వసూలు చేయలేదు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాలు ముందంజలో ఉన్నాయి. కానీ ఈ సినిమాలను దాటేసి మొదటి రోజే 294 కోట్లను వసూలు చేసి పుష్పగాడి హవా చూపించాడు. అయితే ఈ సినిమాలో కథ లేదు అని అందరూ అనుకున్నప్పటికీ జాతర సన్నివేశం అలాగే క్లైమాక్స్ ఈ సినిమాకి పెద్ద హైలెట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పుష్పరాజ్ ని తక్కువగా చేసి చూపించే అన్నయ్య పాత్రలో నటించిన అజయ్..

 అలాగే అన్న కూతురు విషయంలో బన్నీ ఎలా ప్రాణాలను పణంగా పెట్టి కాపాడతాడు అనేది సుకుమార్ చాలా అద్భుతంగా చూపించారు. ఎంత పెద్ద గొప్పోడైనా సరే ఎమోషన్స్ కి లొంగుతాడు అనేదానికి ఈ సినిమా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో పుష్ప శ్రీవల్లి రొమాన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ వేరే లెవెల్. ముఖ్యంగా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అంటూ వంట గదిలో రష్మిక రొమాన్స్ చేయడం ఆమె డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి.

అయితే ఈ విషయం పక్కన పెడితే..రష్మికతో బన్నీ రొమాన్స్ చూసి స్నేహ రెడ్డి మొహం మాడిపోయింది అంటూ తాజాగా నెట్టింట్లో కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి..ఎందుకంటే సంధ్య థియేటర్లో రష్మిక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ఫ్యామిలీ కలిసి సినిమా చూశారు. ఈ సినిమా చూసే సమయంలో స్నేహ రెడ్డి మొహం కాస్త మాడిపోయినట్టు కనిపిస్తోంది.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రష్మిక బన్నీల రొమాన్స్ చూసి స్నేహ రెడ్డికి మాడిపోయినట్టుంది.ఇంటికి వెళ్ళాక బన్నీకి ఎన్ని తిట్లు పడ్డాయో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: