అల్లు అర్జున్ కి భారీ షాక్ .. లైఫ్ లో కోలుకోలేని దెబ్బ ఇది..!?
మరి ముఖ్యంగా కొచ్చిలో పెట్టిన ఈవెంట్ హైలెట్ గా మారుతుంది అంటూ భావించారు . అఫ్ కోర్స్ కొచ్చిలో జరిగిన ఈవెంట్ బాగానే జరిగింది . కానీ కేరళలో ఓ రేంజ్ లో కలెక్షన్స్ కురిపించేస్తుంది పుష్ప2 అంటూ ఆశపడ్డారు. కేరళ రాష్ట్రానికి దత్తపుత్రుడు బన్ని అన్న విధంగానే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ సినిమాకు అక్కడ ఉన్న హైప్ చూసి డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ వసూళ్ళు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. సీన్ కట్ చేస్తే పుష్ప2 అనుకున్నంత స్థాయిని అందుకోలేకపోయింది మలయాళం లో..
పరభాష చిత్రాలలో "లియో" నెలకొల్పిన కలెక్షన్స్ పుష్ప2 బద్దలు కొడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు . కానీ అంత సీన్ అక్కడ కనిపించలేదు . పుష్ప2కి కేవలం 6 కోట్లు వసూలు మాత్రమే వచ్చాయి . రెండో రోజు వసూలు సగానికి పడిపోయాయి . మూడవరోజు అసలు డమ్మీ అయిపోయింది . కేరళలో ఇంకొంచెం ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పాలి. పుష్ప2 సినిమాలో పుష్ప 2 సినిమా పై తెలుగు స్టేట్స్ లో ఏ విధంగా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసారో.. మళయాలం కూడా అంతే హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు బన్నీ . కానీ అక్కడ అంత సీన్ లేకపోవడంతో కూసింత డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ఇది నిజంగా అల్లు అర్జున్ కి బిగ్ షాక్ అని చెప్పాలి..!