నిహారిక అంత బోల్డ్ గా రెచ్చిపోవడానికి కారణం ఆ మెగా హీరోనా..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

Thota Jaya Madhuri
నిహారిక .. ఈ పేరు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతూ వస్తుంది . మరీ ముఖ్యంగా నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా చాలా ఎక్కువగా ఆమె పేరు వైరల్ అయింది . నిహారిక చాలా పద్ధతిగా సెటిల్ అవ్వాలి అనుకునిందని.. ఆమెను బాగా సపోర్ట్ చేశారు . కానీ ఎప్పుడైతే ఆమె విడాకులు తీసుకుందో  అప్పటి నుంచి సోషల్ మీడియాలో మళ్లీ ఆమె పేరు పై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ వస్తుంది.


అయితే నిహారిక అవి పెద్దగా పట్టించుకోవడం లేదు . లైఫ్ లో అన్ని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము అనుకునిందో ఏమో కానీ కొన్ని కొన్ని వదిలేసి మరి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎదగాలి..ఎలా సెటిల్ అవ్వాలి..అని బాగా ట్రై చేస్తుంది. రీసెంట్గా నిహారిక తమిళ్లో చేస్తున్న ఒక సినిమాకి సంబంధించిన సాంగ్ హైలెట్ గా మారింది .మరీ ముఖ్యంగా నిహారిక ఈ సాంగ్ లో కనిపించిన తీరు మెగా అభిమానులకు మండిపోయేలా చేసింది. నిహారిక "మద్రాస్ కారణ్" అనే తమిళ్ మూవీలో నటిస్తుంది .


ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి బాగా వైరల్ గా మారింది. హీరోతో హాట్ రొమాన్స్ కూడా చేసింది . మరొకసారి నిహారికను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే నిహారిక కి ఇదంతా తెలియని విషయం కాదు . సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని తెలిసిన కూడా అంత బోల్డ్ గా ఎలా నటించడానికి ఒప్పుకుంది అంటే మాత్రం దాని వెనక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  మొదటి నుంచి సాయిధరమ్ తేజ్ నిహారిక కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అలానే ఈ సినిమా విషయంలో కూడా సపోర్ట్ చేసి నిహారిక ని ఎంకరేజ్ చేశారట. నాగబాబుకి ఇలాంటి వి నచ్చవు. కానీ సాయి ధరమ్ అండ చూసుకొని నిహారిక ఇలా రెచ్చిపోయింది అంటున్నారు జనాలు . దీనిపై  నిహారిక ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు..?!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: