శోభితలో ఉన్నది సమంతలో లేనిది అదే.. అందుకే నాగచైతన్య అంతా ప్రేమ కురిపించేస్తున్నాడు..!?
ఆమె కూడా ఒక హీరోయిన్ నే. రేపు ఆమె కూడా సినిమాలో నటించాలి అంటూ మొండి పట్టుదల పడుతుంది. అప్పుడు కూడా ఇచ్చేస్తాడా ..? అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు . అయితే శోభిత - నాగచైతన్యల బంధం మాత్రం బాగా స్ట్రాంగ్ అంటూ తెలుస్తుంది. శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య ని ఓ రేంజ్ లో పొగిడేస్తుంది . "నా లైఫ్ లోకి చై రావడం చాలా చాలా లక్కీ అంటూ చెబుతుంది". అదేవిధంగా నాగచైతన్య సైతం లాంటి అమ్మాయి నా లైఫ్ లోకి రావడం నేను చేసుకున్న అదృష్టమంటూ ఓపెన్‌గానే రానా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు .
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒక బిగ్ డౌట్ వచ్చింది. సమంత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల కూడా ఓ హీరోయిన్ . ఇద్దరు కూడా నటనకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఇద్దరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గల వారు . అయితే ఎందుకు సమంతకు విడాకులు ఇచ్చాడు ..? శోభిత ధూళిపాళ్లని లవ్ చేసి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అంటూ జనాలు ఆరాతీస్తున్నారు. అయితే సమంత చాలా చాలా మొండిగల అమ్మాయి అని ..తాను చెప్పిందే వినాలి అనుకునే మైండ్ సెట్ అని .. శోభిత కూడా మొండి అమ్మాయే..కానీ అలా కాదు .. తనకు నచ్చిన పని చేయొద్దు అన్న ఒక్క నిమిషమైనా ఎందుకు చేయొద్దు అన్నారు అనే విధంగా ఆలోచించి పెద్దలు చెప్పిన నిర్ణయాన్ని గౌరవిస్తుంది అని , కానీ సమంత క్యారెక్టర్ అలాంటిది కాదు అని ఆ కారణంగానే సమంత వేగలేక విడాకులు ఇచ్చేసి శోభిత ధూళిపాళ్లను చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!