పెళ్లి తర్వాత బయటపడ్డ శోభిత పచ్చబొట్టు..షాక్ లో చైతూ ?
కాగా, నాగచైతన్య, శోభిత ధూళిపాల చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారట. ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారట. కొన్ని సందర్భాల్లో కెమెరా కంట పడినప్పటికీ ఆ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు. సడన్ గా ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా అందరూ షాక్ అయ్యారు. కాగా, నాగచైతన్య ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే షూటింగ్ కు మళ్లీ తిరిగి వెళతారని సమాచారం అందుతోంది. శోభిత ధూళిపాళ కూడా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వివాహ అనంతరం శోభిత సినిమాలు చేస్తుందా లేదా తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుందా అనే విషయం పైన ప్రతి ఒక్కరిలో సందేహాలు నెలకొంటున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా శోభితకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. శోభిత.... నాగచైతన్యను ప్రేమించిన సమయంలోనే చైతు గుర్తుగా టాటూ వేయించుకుందట. ఈ విషయం ఇంతవరకు బయటపడలేదు కానీ వివాహం తర్వాత ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. చైతుపై ఉన్న ప్రేమతో ప్రైవేట్ పార్ట్ పైన టాటూ వేయించుకుందట. ఈ విషయం ఇంతవరకు నాగచైతన్య, కుటుంబ సభ్యులకు కూడా తెలియదని సమాచారం. వివాహం తర్వాత ఈ విషయాన్ని శోభిత స్వయంగా చెప్పిందట. దీంతో ఒక్కసారిగా ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.