ఆ ఒక్క విషయంలో బాలయ్య సుకుమార్ సేమ్ టు సేమ్.. అసలేం జరిగిందంటే?
అయితే సుకుమార్ కూడా తనకు కోపం వస్తే ఫోన్లను విసిరేస్తారని సమాచారం అందుతోంది. తాను అనుకున్న సీన్ అనుకున్న విధంగా రాకపోతే మాత్రం సుకుమార్ ఫోన్ నేలకు విసిరి కొడతారని చెప్పుకొచ్చారు. పుష్ప ది రూల్ 5 రోజుల్లో 900 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది. సుకుమార్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రామ్ చరణ్ సినిమాను సుకుమార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబో మూవీ సైతం పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. సుకుమార్ సీనియర్ హీరోలతో మాత్రం సినిమాలను తెరకెక్కించే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ సుకుమార్ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
జైపూర్ లాంటి ప్రాంతాలలో సైతం పుష్ప ది రూల్ మూవీకి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు ఎక్స్ట్రా షోలు వేస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. పుష్ప ది ర్యాంపేజ్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ రిజల్ట్ విషయంలో బన్నీ ఎంతో ఆనందంగా ఉన్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.