ఆ ఛానెళ్ల పరువు గంగలో కలిపేసిన స్టార్ హీరోయిన్ సమంత.. ఏం జరిగిందంటే?

Reddy P Rajasekhar
స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సమంత తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లలో నటించారు. సమంత నటించి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు సైతం తక్కువగానే ఉన్నాయి. అయితే చైతన్య సమంత విడాకులు తీసుకున్న సమయంలో ఎక్కువమంది సమంతనే నిందించారు. సమంత ఏదో తప్పు చేసిందని ఆ సమయంలో కామెంట్లు చేయడం జరిగింది.
 
మొదట ఈ కామెంట్ల విషయంలో సైలెంట్ గానే ఉన్న సమంత ఆ కామెంట్లు హద్దులు దాటిన సమయంలో మాత్రం ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సమంత ఈ వివాదం విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సమంతకు అనుకూలంగా తీర్పు రాకపోయినా ఆ యూట్యూబ్ ఛానెళ్ల పరువు మాత్రం గంగలో కలిసింది. వివాదం వల్ల సమంత గురించి ఫేక్ వార్తలు ఆగిపోయాయి.
 
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఆమె చేతిలో పలు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. సమంత తన వ్యక్తిగత కారణాలు, వ్యాధుల వల్ల సినిమాలను ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సమంతకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
 
సమంత భిన్నమైన కథలకు ఓటేస్తుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. 2025 సంవత్సరంలో సమంత నటించిన ఎన్ని సినిమాలు విడుదలవుతాయో చూడాల్సి ఉంది. సమంతకు స్టార్స్ ఆఫర్లు ఇస్తే ఆమె కెరీర్ మరింత వేగంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. సమంత నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత విభిన్నమైన కథలతో కెరీర్ పరంగా సత్తా చాటితే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: