1000 కోట్ల డైరెక్టర్ కి ఇలాంటి కష్టమా..? ఫ్యాన్స్ అసలు ఊహించలేదుగా..!

Thota Jaya Madhuri
సుకుమార్ ..ఇది ఒక పేరు కాదు ఇది బ్రాండ్ . ఎస్ ప్రసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు సుకుమార్ ఫ్యాన్స్ . సినిమాని ఏ డైరెక్టర్ అయిన  కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తాడు. ఎలాంటి డైరెక్టర్ అయినా ఇంకా అవలీలగా తెరకెక్కిస్తాడు . కానీ జనాలకు నచ్చని విషయాన్ని కూడా నచ్చే విధంగా చేసి చూపించే సత్తా ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన  సినిమా పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే .


పుష్ప2 సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరేందుకు రెడీగా ఉంది . ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోయిన మొట్టమొదటి సినిమాగా పుష్ప2 సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు కూడా బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు ..? సుకుమార్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడు..?  ఇవే.. ఇవే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో కమిట్ అయ్యాడు . ఈ విషయం పై అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది . కొంతమేర షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


సుకుమార్ కూడా రాంచరణ్ తో సినిమాకి కమిట్ అయ్యాడు . పరోక్షకంగానే ఆ విషయాన్ని రీసెంట్ గా కన్ఫామ్ చేశారు సుకుమార్ టీం . అయితే ప్రతి సినిమాకి భారీ బడ్జెట్ వర్కౌట్ అవ్వదు.  కొన్నిసార్లు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది . నిర్మాతలు ప్రతిసారి కూడా డైరెక్టర్స్ ని నమ్మి అంత బడ్జెట్ పెడతారు అన్న ధీమా మనం చూపలేం.  అయితే ఇప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కే సినిమాకు మేకర్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట. దీంతో వెయ్యి కోట్ల డైరెక్టర్ ఇలా సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాడా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. పుష్ప 2 లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్ట్ చేసిన సుకుమార్ కు ఇలాంటి కష్టాలా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . సుకుమార్కి ఇది పెద్ద పరీక్షే అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: