ఒక్కే ఒక్క మాట తో రష్మికను పాతాళానికి మడత పెట్టేసిన తమన్నా..మొత్తం సంకనాకి పోయిన్నట్లేగా..!?
అయితే రీసెంట్గా పుష్ప2 మ్యూజికల్ ఈవెంట్ చెన్నైలో జరగక ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్నా.. ఆ ఈవెంట్ లో పోస్ట్ అడిగిన ప్రశ్నకు పరోక్షకంగా సమాధానం చెబుతూనే విజయ్ దేవరకొండ నే నాకు కాబోయే భర్త అని పరోక్షకంగా చెప్పేసింది. అంతేకాదు విజయ్ దేవరకొండ సైతం ఇన్ డైరెక్ట్ గా రష్మిక మందన్నాతోనే రిలేషన్ షిప్ లో ఉన్న అన్న విషయాన్ని హింట్ ఇస్తూ వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళిద్దరి రిలేషన్ కి సంబంధించిన విషయాలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . నిన్న పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్లో రష్మిక ను టచ్ చేసే హీరోయిన్ లేరు అంటూ అంత మాట్లాడుకుంటూ వచ్చారు.
అయితే ఇలాంటి మూమెంట్లోనే మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప2 తర్వాత రష్మిక హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప2 కోసం పది కోట్లు తీసుకున్న రష్మిక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల కోసం 12 కోట్లు ఛార్జ్ చేస్తుందట . మేకర్స్ అంత ఇచ్చుకోలేము అంటూ చెప్తున్నా కూడా తన మార్కెట్ రేట్ బట్టే ముందుకు వెళుతుందట. అయితే రష్మిక తర్వాత అంత క్రేజీ స్థానం సంపాదించుకున్న హాట్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం తమన్నా అనే చెప్పాలి .
అసలు నేషనల్ క్రష్ ట్యాగ్ ముందుగానే తమన్నకి ఇచ్చేయాలి. కానీ అది రష్మిక ఖాతాలోకి వెళ్లిపోయింది . అయితే తమన్నా మాత్రం పారితోషకం తగ్గించుకొని మరి ఆఫర్స్ ఓకే చేస్తుందట . దీంతో తమన్నా పరోక్షంగా రష్మిక కి సవతిలా తయారైపోయింది అంటున్నారు జనాలు. అంతేకాదు మహా అయితే రష్మిక మరో ఐదేళ్లు సినిమాలు చేస్తుందేమో ..? ఆ తర్వాత పెళ్లి చేసుకుంటుంది.. పెళ్లి తర్వాత బోల్డ్ రోల్స్ రావు ..వచ్చినప్పుడే అవకాశాలను అందుకొని సంపాదించుకోవాలి ..ఇప్పుడేమో తమన్నా ..రష్మిక నోటి దగ్గర కూడూ లాగేస్తున్న పరిస్థితి అయింది అంటున్నారు జనాలు..!