విరాట్ కోహ్లీ వెడ్డింగ్ అనివర్సరీ స్పెషల్: అన్నీ కలిసి ఉంటే ఆ బన్నీ హీరోయిన్ నే వైఫ్ గా చేసుకుని ఉండేవాడా..?
అయితే ఎప్పటికప్పుడు ఈ జంట మా మధ్య అదేమీ లేదు అంటూ కొట్టి పడేస్తూ వచ్చింది . డిసెంబర్ 11వ తేదీ 2017 లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు . అయితే వీళ్ళు నేటితో వివాహ బంధంలో కడుగు పెట్టి ఏడేళ్లు కంప్లీట్ అయింది . ఈ సందర్భంగా విరాట్ అనుష్కలకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ గా మారాయి . ముఖ్యంగా వీరి ప్రేమ ఎలా మొదలైంది ..? ఎలా పెళ్లి వరకు వెళ్లింది ..? అనే విషయాలు చాలా మందికి తెలుసు . అయితే అసలు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కంటే ముందే ఒక తెలుగు బ్యూటీని ప్రేమించాడు అని .. ఆమెని వైఫ్ గా స్వీకరించబోతున్నాడు అంటూ తెలుగు మీడియాలో సైతం వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ బ్యూటీ మరెవరో కాదు తమన్న . మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మరి ఇండస్ట్రీని ఏలేసిన తమన్నా - విరాట్ కోహ్లీ మధ్య డేటింగ్ యవ్వారం చాలానాలే నడిచింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. విరాట్ కోహ్లీ ఏ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉంటే అక్కడికి తమన్నా వెళ్లిపోవడం .. వీళ్ళిద్దరూ కలిసి మీడియాకు ఫోటోకి ఫోజులు ఇవ్వడం హైలైట్ గా మారి వీళ్ళ పెళ్లి వార్త బాగా ట్రెండ్ అయ్యేలా చేసింది . అయితే వీరి మధ్య ఏం జరిగిందో కానీ బ్రేకప్ చెప్పుకొని దూరం గా ఉండిపోయారు అంటూ ఆ తర్వాత జనాలు మాట్లాడుకున్నారు . అనుకున్న విధంగానే తమన్నకు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. అనుష్క శర్మ లైన్లోకి వచ్చి ఇప్పుడు భార్యగా తన స్థానం చిరస్థాయిగా నిలిచిపోయే రేంజ్ లో మార్చుకునింది. అనుష్క శర్మకు - విరాట్ కోహ్లీ కు వెడ్డింగ్ అనివర్సరీ స్పెషల్ విషెస్ చెప్తున్నారు జనాలు..!