నిజంగా అల్లు అర్జున్ ఆ పని చేస్తే..ఈ మెగా హీరోలు పరువు మొత్తం సంకనాకి పోయిన్నట్లేగా..!?
బన్నీ కటౌట్స్ పోస్టర్స్ వైరల్ గా మారాయి . ఇదే మూమెంట్ లో త్వరలోనే రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ ఆహ్వానించబోతున్నారు మూవీ టీం అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. అయితే ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ కి మండిపోతుంది . పుష 2 సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంత రాద్ధాంతం చేశారో మనం చూశాం. అయినా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు అలాంటి హీరోనే తమ సినిమాకు చీఫ్ గెస్ట్ గా ..తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా వస్తారా..? అనేది అందరికీ బిగ్ డౌట్ .
ఇది చాలామంది పుకారు అంటూ కొట్టి పడేస్తున్నారు. ఆఫ్ కోర్స్ పుకారైతే పర్వాలేదు కానీ నిజమైతే మాత్రం పెద్ద చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది మెగా హీరోస్ . ఒకవేళ నిజంగానే బన్నీ కి ఆహ్వానం అందిన బన్నీ గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన మెగా హీరోస్ పరువు పోయినట్టే . ఎందుకంటే పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మంటే ఏ మెగా హీరో కూడా రాను అన్నారు అన్న వార్తలు వినిపించాయి . మరి బన్నీ అలా మాత్రం చేయడు అంటున్నారు బన్నీ ఫాన్స్ . బన్నీ అందరికీ సపోర్టివ్ గా ఉంటారు . అందరిని సపోర్ట్ చేస్తారు అంటున్నారు . చూడాలి మరి ఇది నిజంగా నిజమేనా..లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ వార్త నా అనేది..?