పుష్ప 2: అల్లు అర్జున్ రాజకీయాలలో ఎంట్రీ.. ఇదంతా కూడా కలెక్షన్స్ కోసమేనా..?
ఇప్పుడు పుష్ప 2 చిత్రం పైన ఆసక్తి తగ్గుతోందట. ఆసక్తిని పెంచడం కోసం గేమా.. ఎందుకంటే న్యూస్ పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాము అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని ఎవరో అనడం లేదు.. సోషల్ మీడియాలో ఎవరు క్యాజువల్ గా పెట్టిన కూడా వైరల్ గా మారుతున్నది. అల్లు అర్జున్ టీం తరఫున ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.. అల్లు అర్జున్ రాజకీయాలలోకి వెళ్తారనే విషయం ఫాల్స్ అని.. బేస్లెస్ అని అట్లాంటి వార్తలని నమ్మొద్దు అంటూ ఆయన ఏ రాజకీయాలలోకి వెళ్లట్లేదు.. అది తప్పుడు సమాచారం అన్నటువంటిది తెలిపారు.
అయితే ఇది ఎవరి గురించి తీసుకువచ్చారు అంత పెద్ద సీరియస్ గా స్పందించాల్సినటువంటి సీన్ ఏముంది.. అయితే ఒక కాంట్రవర్సీ సృష్టిస్తే బెటరు.. మొన్న ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రవర్సీ తీసుకురావడానికి ఒకటి ఉపయోగపడింది.. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ కిందికి స్టేట్మెంట్ ఇచ్చారేమో చూడాలి మరి.. మొత్తానికి పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఎక్కడ ఒకచోట ఈ చిత్రానికి సంబంధించి న్యూస్ వినిపిస్తూనే ఉన్నది.. అయితే నిన్నటి రోజు నుంచి పుష్ప2 సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గాయి అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలా చేస్తున్నారేమో అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.