పెళ్లయి వారం కాకుండానే .. కాపురంలో నిప్పులు పోసుకుంటున్న కొత్తజంట..?
ఈ క్రమంలోనే శోభితో నాగచైతన్య ఫోటోలు దిగుతారని అంతా అనుకున్నారు .. శోభిత ఫోటోలు దిగటానికి నాగచైతన్యను పిలవగా .. ఆమె ఒక్కదాన్ని వెళ్లి దిగమని చైతు చెప్పాడు .. ఇక దీంతో ఒక్కసారిగా శోభిత షాక్ అయ్యరు తన అసంతృతుని ఫోటోగ్రాఫ్లకు కనిపించకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు .. పెళ్లి జరిగి వారం కాకుండానే ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటేన్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు .. ఇక నిజానికి నాగచైతన్య ఎంతో నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతాడు అలాగే ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగటం కూడా ఆయనకు ఇష్టం ఉండదు .. నిజానికి పెళ్లి కూడా రెండోది కావడంతో ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం ఎంతో సింపుల్గా అతికొద్దిమంది బంధువులు అతిథుల మధ్య వివాహం చేసుకున్నారు.
అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటో దిగితే బాగుండేదని , పెళ్లయిన తర్వాత తొలిసారి ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు ఎదిగితే ఎంతో బాగుంటుందని అంటున్నారు .. ఏదైనాప్పటికీ పెళ్లయిన కొత్తలోనే భార్య అభిప్రాయాన్ని భర్త భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని వారు చెబుతున్నారు .. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని కనిపిస్తే బాగుండేదని మరికొందరు అంటున్నారు .. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది ..