హెరాల్డ్ టాలీవుడ్ కాంట్రవర్సీలు 2024 : పుష్ప2 టికెట్లతో ఇండస్ట్రీ పరువు పోయిందిగా.. ఫ్యాన్స్ అంటే చులకనా?
పుష్ప2 టికెట్ రేట్లు చూసి ఫ్యాన్స్ అంటే చులకనా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీకి ఇప్పటికే ఏకంగా 1300 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ దాదాపుగా పూర్తైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్లు టాలీవుడ్ నిర్మాతలను సైతం భయాందోళనకు గురి చేశాయి.
పుష్ప ది రూల్ మూవీ కథ, కథనం కొత్తగా ఉండటం సినిమాకు ప్లస్ అయింది. పుష్ప ది రూల్ మూవీ మేకర్స్ మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు. పుష్ప2 సినిమా సక్సెస్ రష్మికకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పుష్ప2 మూవీ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 మూవీ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది.
పుష్ప ది రూల్ మూవీ 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. పుష్ప ది రూల్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ప్రేక్షకులను మెప్పించాయి. పుష్ప ది రూల్ మూవీ 2024 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.