నటసింహం బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు పిచ్చిపిచ్చిగా నచ్చిన సినిమా ఏమిటంటే..!
బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే బాలయ్య భార్య కు చాలా ఇష్టమట .. 2002 వి .వి వినాయక్ దర్శకత్వం లో చెన్నకేశవరెడ్డి వచ్చింది . .ఇక ఈ సినిమా లో బాలయ్య కు జంటగా టబూ , శ్రీయ నటించారు .. అలాగే ఈ సినిమా లో బాలయ్య డ్యూయల్ రోల్ చేసి అలరించారు . . ఈ సినిమా అంటే బాలయ్య భార్య నందమూరి వసుంధర కు ఎంతో ఇష్టమట .. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ఈ సినిమా దర్శకుడు v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వివి వినాయక్ కి చెప్పారట .. ఇదే విషయాన్ని వినాయక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ..
మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్య చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట. ఈపాత్ర చేస్తున్నన్నిరోజులు బాలయ్యలో ఏదో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేదని.. ఇంట్లో కూడా ఈ పాత్ర గురించే తనతో ఎక్కువగా చర్చించే వారిని వసుంధర దేవి ఓ సందర్భంలో వినాయక్ తో చెప్పారట. ఇక అప్పట్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. యావరేజ్ టాక్ తెచ్చున్నా కూడా.. చాలామందికి ఇది ఫెవరేట్ సినిమాగా నిలిచిపోయింది. దాదాపు 45 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది చెన్నకేశవరెడ్డి.అలా బాలయ్య సినిమాల్లో భార్య వసుంధర కు ఇష్టమైన సినిమా గా చెన్నకేశవరెడ్డి ప్రత్యేక స్థానం దక్కించుకుంది .