అందరి హీరోలకి విరుద్ధంగా ఈ తెలుగు హీరో.. ఏం పోయేకాలం రా సామీ..!?
జైల్లో ఒకరోజు ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ అడగడానికో..? లేకపోతే మేమున్నాం మీకు అని ధైర్యం చెప్పడానికో రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఒకరు తర్వాత ఒకరు స్టార్స్ బన్నీ ఇంటికి క్యూ కడుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ గా మారిన ఈ హీరో మాత్రం అసలు అల్లు అర్జున్ ని పలకరించిందే లేదు . అయితే రేవంత్ రెడ్డి కావాలనే ఇండస్ట్రీని ఇండస్ట్రీ స్టార్స్ ని ఇలా అవమానిస్తున్నారు అని ..ఇకపై మొత్తం కూడా అందరూ ఏపీకి సంబంధించి సినిమా షూటింగ్స్ అన్నీ కూడా చేయాలి అంటూ భావిస్తున్నారట .
ఒకవిధంగా చెప్పాలి అంటే మొత్తం ఇండస్ట్రీ ఏపీకి మూవ్ చేయండి అని అర్ధం వచ్చేలా. కానీ ఈ హీరో మాత్రం అందరికీ విరుద్ధంగా మాట్లాడుతున్నారట. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకెళ్లి ఏపీలో పెట్టమంటే ఎలా..? దానికి కొంచెం సమయం పడుతుంది..? కమిట్ ఆయన షూటింగ్స్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి ..?అంటూ నిలదీస్తున్నారట . అంతేకాదు చాలామంది పెద్దలు ఆయనకు నచ్చ చెప్పాలని చూస్తున్న ససెమీరా నో అంటున్నారట . ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో బాగా కలిసి మింగిలై వర్క్ చేసిన ఈయన ఇప్పుడు ఎందుకు ఈ విధంగా హీరోస్ కి యాంటీగా మారిపోతున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు ముక్కలుగా చీలిపోయింది అన్న విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది..!