తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ జైలుకు వెళ్లబోయేది ఆ హీరోనేనా..? కాక రేపుతున్న లేటెస్ట్ న్యూస్..!
పుష్ప 2 సినిమా పై ఎంత ట్రోలింగ్ జరిగినా సరే సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ మూవీ గా నిలవడమే కాకుండా సంచలనాన్ని సృష్టించింది . అయితే పుష్ప2 సినిమా హిట్ అయిన కూడా ఆనందం అల్లు అర్జున్ కి మిగలకుండా పోయింది . అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మధ్యాంతర బెయిల్ వచ్చినప్పటికీ కొన్ని జిమ్మిక్కులు కారణంగా ఆ రాత్రి జైల్లోనే బస చేయాల్సి వచ్చింది అల్లు అర్జున్ .
ఇది అల్లు అర్జున్ లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చేదు రోజు అని అంటున్నారు జనాలు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో మరో హీరో కూడా త్వరలోనే జైలుకు వెళ్ళబోతున్నాడు అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కానీ ప్రజెంట్ సినిమాలు చేయడం లేదు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసాడు . కానీ వ్యక్తిగతంగా మాత్రం కొన్ని ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు .
మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిల విషయంలో ఎప్పుడూ కూడా ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాడు . అయితే ఆయన తన భార్యను టార్చర్ చేసి లేనిపోని రీజన్స్ చెప్పి వదిలేసి మరి వేరే ఒక ఆర్టిస్ట్ తో అక్రమ సంబంధం పెట్టుకొని జీవితం సంక నాకపోయే విధంగా డెసీషన్ తీసుకున్నాడు అని.. ఇప్పుడు ఆ భార్య ఆయనపై కేసు వేసి ఆయన ను జైలుకు పంపించే వరకు నిద్రపోయేలా లేదు అని సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ తర్వాత నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది మాత్రం ఆ ఒకప్పటి స్టార్ హీరోనే అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?