వారెవ్వా.. మీర్జాపూర్ గోలు పాప ఈమె నా.. అందంతో చంపేస్తుందిగా..!
ఇక ఈ సిరీస్ లో వచ్చే ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. తొలి సీజన్లో ప్రధాన తారాగణం ..పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, విక్రాంత్ మాస్సే, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్గాంకర్, రసిక దుగల్, హర్షిత గౌర్, కులభూషణ్ ఖర్బందా ... ఇలా చాలామంది నటించారు .. అలాగే సీజన్ 2 లో కొంతమంది కొత్త వారు యాడ్ అయ్యారు. ఇక రెండో సీజన్లో విజయ్ వర్మ, ఇషా తల్వార్, లిల్లిపుట్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, అనంగ్షా బిస్వాస్, నేహా సర్గమ్లు నటించారు .
మీర్జాపూర్ లో గజ్గామిని “గోలు” గుప్తా గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా ? ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె పేరు శ్వేతా త్రిపాఠి .. ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ మరియు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసింది .. ఈ చిన్నది బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా చేసింది .. మీర్జాపూర్ సిరీస్ లో ఈమె చేసిన గోలు పాత్రతో భారీ క్రేజ్ తెచ్చుకుంది .. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్ముకు సంబంధించిన హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.