స్పెర్మ్ తో ఫేషియల్ అంటున్న నటి..షాకింగ్ విషయాలు వెల్లడి..?

Divya
కొంతమంది ఆడవాళ్లు అందంగా ఉండడానికి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు.. ముఖ్యంగా ముఖం మీద చిన్న మొటిమ ఉన్న కూడా చాలా ఆందోళన పడుతూ ఉంటారు. అలా ఆ మొటిమలను పోగొట్టుకోవడానికి ఇంటి చిట్కాలను ఇతరత్రా ప్రాజెక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ప్రతినెలా కూడా కచ్చితంగా ఫేషియల్ వంటివి చేయిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన సరే ఖచ్చితంగా ఫేషియల్ లిప్స్టిక్ వంటివి లేనిది బయటకు రాకుండా ఉంటారు. ఇక సెలబ్రిటీలు అయితే వారు వాడేటివన్నీ కూడా చాలా కాస్ట్లీ గానే ఉంటాయి.

అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూకి హాజరైన హాలీవుడ్ నటి కిమ్ కీర్థాషియాన్ తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టింది.. ఇది తెలిసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఎందుకంటే ఈనటి స్పెర్ముతో   ఫేషియల్ చేయించుకుందట.. తన సీక్రెట్ కూడా ఇదే అని తెలియజేసింది.. అయితే ఆ స్పెర్మ్ ప్రత్యేకంగా పెంచినటువంటి సాల్మన్ అనే చేపల నుంచి తీసినటువంటి వీర్యంతో చేయించుకుంటానని వెల్లడించినట్లుగా సమాచారం.. అయితే ఈ సాల్మన్ ఫిష్ వీర్యం కేవలం ఫేస్ గ్లో కోసమే కాదని ఇతరత్న బ్యూటీ ప్రాడెక్టులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారని సమాచారం.

 అయితే ఈ సాల్మన్ చేపల స్పేర్ ఇండియాలో కొంతమంది మాత్రమే ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ఫేషియల్ మొత్తం మూడు రకాలుగా ఉంటుందట.. ఇందులో టాపికల్ అప్లికేషన్ అనేది 15వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉన్నదట.. ఇక రెండవది మైక్రో నీడిండ్ ఈ ఫేషియల్ సుమారుగా 40 వేల రూపాయల వరకు చార్జ్ చేయబడుతుందట ఇక మూడవది స్పెర్ములోని డిఎన్ఏ ద్వారా ఇంజెక్ట్ చేస్తారట. ఇది సుమారుగా 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి సోషల్ మీడియాలో ఈ సాల్మన్ చేపల స్పెర్మ్ గురించి తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: