చిరంజీవి ఇప్పటివరకు ఎవరితో గొడవ పడింది లేదు. కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ వాటి నుండి ఆయన తొందరగా బయటపడ్డారు .కానీ మొదటిసారి ఓ హీరోయిన్ ని చిరంజీవి షూటింగ్ సెట్ లోనే కొట్టారట. చిరంజీవి దెబ్బకు తప్ప తాగి షూటింగ్ మొత్తం రచ్చ చేసిందట ఆ హీరోయిన్. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు చిరంజీవి చేతుల్లో దెబ్బలు తిన్నదో ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.కానీ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు.అయితే మొదటిసారి ఓ నటిని కొట్టారట.ఇక ఆమె ఎవరో కాదు దివంగత స్టార్ నటి సిల్క్ స్మిత.. సిల్క్ స్మిత చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి చేసిన చాలా సినిమాల్లో సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ చేసింది.
అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి సిల్క్ స్మితను చెంపపై కొట్టే సీన్ ఉందట. కానీ ఈ సీన్ తెలియగానే సిల్క్ స్మిత ఈ సీన్ సినిమా నుండి తీసేయండి.నేను ఇందులో నటించను ఆయన నన్ను కొట్టడం ఏంటి అంటూ కాస్త వేటకారంగా మాట్లాడింది.. అంతేకాదు నన్ను ఎలా కొడతారో చూస్తా అన్నట్లుగా సిల్క్స్ మీద మాట్లాడేసరికి ఈ మాటలు షూటింగ్లో ఉన్న వారి ద్వారా తెలుసుకున్న చిరంజీవి సిల్క్ స్మితను కొట్టే సన్నివేశంలో కాస్త గట్టిగా కొట్టారట.దాంతో కోపం తెచ్చుకున్న సిల్క్ స్మిత షూటింగ్ నుండి తొందరగానే ఇంటికి వెళ్తాను అని సిల్క్ స్మిత పట్టుబట్టిందట.
కానీ నీతో ఇంకొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉంది ఇప్పుడే వెళ్ళనివ్వను అని డైరెక్టర్ పట్టుబట్టడంతో ఎలా వెళ్ళనివ్వరో చూస్తానని కోపంలో సిల్క్ స్మిత షూటింగ్లోనే తాగి రచ్చ రచ్చ చేసిందట. అయితే ఈ విషయాన్ని జయ కుమార్ కనగాల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే సిల్క్ స్మితకు మద్యం తాగే అలవాటు ఉన్న సంగతి మనకు తెలిసిందే. సిల్క్ స్మిత మద్యం ఎక్కువగా సేవిస్తుందనే విషయం అందరికీ తెలుసు