అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎదగనివ్వరా..?
అందుకు సాక్ష్యం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులే.. అందులో దిగొచ్చావురా నువ్వు.. అనేటువంటిది ఒకటి. నీ అహంకారం దించాము ఇంకా దించుతాం.. తనని ఇంకా మేము అంగీకరించలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే.. అల్లు అర్జున్ ది చిరంజీవి గారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పాలి.. అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబు వంటి ఆశీస్సులతో నా జీవితం ఇలా నడిచింది.. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే వాళ్ల బిక్ష అన్నటువంటి పాయింటే చెప్పాలి అట..
అల్లు అర్జున్ తన నటన గురించి లేకపోతే మరొకటి చెబితే నచ్చడం లేదట మెగా ఫాన్స్ కి.. అల్లు అర్జున్ గొప్పగా నటించాడు.. ఇంత చక్కగా నటించారు డైరెక్టర్ నిర్మాత హీరోయిన్స్ చెబితే వారికి ఎలాంటి అభ్యంతరము ఉండదు.. అల్లు అర్జున్ మాత్రం సినిమా సంబంధించిన వారందరికీ.. థాంక్స్ చెప్పాలి .. మెయిన్ గా ఈ స్థాయి జీవితం తనకు చిరంజీవి కుటుంబం పెట్టిన బిక్ష మెగా కుటుంబం పెట్టినటువంటి బిక్ష అభిమానులు పెట్టినటువంటి బిక్ష మాట్లాడుతూ ప్రతి మీటింగ్ లో మాట్లాడాలి.. ఇలా ప్రతి చోట కూడా మాట్లాడుతూ ఉండాలని.. అలాగే జనసేనకు ప్రచారం చేస్తూ ఉండాలి.. ఇతర పార్టీలను సపోర్టు చేయకూడదు.. అభిమానించడం వంటిది కూడా చేయకూడదట. ఇది మెగా ఫ్యాన్స్ కోరుకునే వంటిది.. చిరంజీవి నాగబాబుని కలవడం జరిగింది.. అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ఎటువంటి కామెంట్ చేయలేదు.. రూల్ ప్రకారం ఎటువంటి ఇబ్బంది రాకుండా అయితే అల్లు అర్జున్ కి టికెట్ల విషయంలో చేశారు పవన్ కళ్యాణ్. ఆరోజున అల్లు అర్జున్ కూడా థాంక్స్ చెప్పారు.. అల్లు అరవింద్ చిరంజీవి, నాగబాబు దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.దీంతో అటు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ అలాగే ఉండిపోయింది. నువ్వు మా వాళ్లు పెట్టినటువంటి బిక్ష అన్నటువంటిది ఒప్పుకునే వరకు నీ సంగతి చూస్తూ ట్రోల్ చేస్తామని మెగా ఫాన్స్ తెలుపుతున్నారట.