వార్నీ.. పెళ్లికి ముందే నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల ఆ పని చేసేసారా..? పిక్స్ వైరల్..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అక్కినేని  నాగార్జున కొడుకు నాగచైతన్య రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇంతలా నాగచైతన్య పెళ్లి వార్త ట్రెండ్ అవ్వడానికి కారణం ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి . యస్ నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రియలో హాట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ళ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . నిజానికి ఆయన సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .


ఆ తర్వాత వాళ్ళు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఆ తర్వాత నాగచైతన్య పెళ్లి చేసుకుంటాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం  చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. సినీ జనాలు కూడా షాక్ అయ్యారు.  డిసెంబర్ 4వ తేదీ అంగరంగ వైభవంగా శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టేలా చేసాడు.


అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని శోభిత ధూళీపాళ్ల పిక్స్ అలాగానే నాగ చైతన్య పిక్స్ లీక్ అయ్యి బాగా ట్రెండ్ అవుతూ వచ్చాయి. అవి పెళ్లికి ముందే దిగినట్లు కూడా బయటపడ్డాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళు పెళ్ళికి ముందు హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేశారా ..? అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి చేస్తున్నారు ఆకతాయిలు . శోభిత ధూళిపాళ్ళ - నాగ చైతన్య రొమాంటిక్ గా ఉన్న కొన్ని ఫోటోలు బాగా ట్రెండ్ అవుతాయి . దీంతో పెళ్లికి ముందే వీళ్ళు అన్ని ఎంజాయ్ చేసేసారని.. ఇక పెళ్లి ఎందుకని ..పెళ్లి అనేది జస్ట్ ఒక సాకు మాత్రమేనని.. ఎప్పుడో వీళ్ళు అన్ని ఎంజాయ్ చేసేసుంటారు అని ..పిచ్చిపిచ్చిగా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: