ఛీ ఛీ ఈ వయసులో ఇలాంటి గబ్బు పనులా..? టబు పరువు సంకనాకి పోవాల్సిందే..!

Thota Jaya Madhuri
టబు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆమె అందం.  ఏజ్ 50 ప్లస్ అయినా సరే ఇప్పటికి చెక్కుచెదరని అందంతో ఓ రేంజ్ లో అల్లాడించేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా టబు ఇప్పటికి హాట్ రోల్స్  లో నటిస్తూ ఉండడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా హాట్ బోల్డ్ రోల్స్ చేసి టబు తన పేరుని ఇంకా మారుమ్రోగి పోయేలా చేసుకుంది. కాగా రీసెంట్గా టబు చేస్తున్న పని అభిమానులకు షాక్ కాదు ఫ్యుజులు ఎగిరిపోయేలా చేస్తుంది అంటున్నారు జనాలు .


హీరోయిన్ టబు ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించబోతుందట . అది కూడా సెమీన్ న్యూడ్ గా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా టబు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించింది . కానీ ఈసారి మాత్రం బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లోనే అందాలను ఆరబోస్తుందట . టాప్ తీసేసి మరి తన అందాలను ప్రదర్శించడానికి బాగా ట్రై చేస్తున్న టబు.. ఘాటుగా బెడ్ సీన్స్ లో కూడా నటించడానికి ఈ వెబ్ సిరీస్ ని ఓకే చేసిందట .


ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . 50 ఏజ్ దాటేసింది..ఇంకా నువ్వు అమ్మాయివి అనుకున్నావా..కాదు కాదు ఆంటీవి అంటూ బోల్డ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇదేం పోయేకాలం ఏదో యంగ్ హీరోయిన్ చేసింది అన్న అవకాశాల కోసం అనుకోవచ్చు నువ్వు ఎంత విప్పి చూపించినా.. కూడా నీకు వచ్చేటివి ఆంటీ రోల్స్ నే అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే కేవలం డబ్బు మాత్రమే కాదు చాలామంది స్టార్స్ కూడా ఈ మధ్యకాలం బోల్డ్ గా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . డబ్బులు ఎక్కువ ఇస్తారనో లేకపోతే అలాంటి పాత్రలో నటిస్తే జనాలు ఎగబడి చూస్తారనో.. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా చాలా హాట్గా కనిపించడానికి బోల్డ్ గా చూపించడానికి ఇష్టపడుతున్నారు స్టార్స్. టబు కూడా ఇప్పుడు ఆ లిస్టులో ముందు స్థానంలోకి వెళ్లిపోయింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: