ఉపేంద్ర యూఐ సినిమాపై భారీగా పెరుగుతున్న అంచనాలు.. బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?
మరికొన్ని గంటల్లో ఉపేంద్ర నటించిన యూఐ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ విభిన్నంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూఐ సినిమాకు ప్రముఖ టికెటింగ్ యాప్స్ లో బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి. యూఐ సినిమాలో ఓపెనింగ్ సీన్ సైతం విభిన్నంగా ఉంటుందని ఉపేంద్ర చెబుతుండటం గమనార్హం.
ఈ సినిమా నుంచి విడుదలైన వెరైటీ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఉపేంద్ర కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఉపేంద్ర తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
ఉపేంద్ర నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓటు వేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. యూఐ సినిమాతో ఉపేంద్ర బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. యూఐ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. కన్నడ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో యూఐ సినిమా ఎంతమేర కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటం కొసమెరుపు.