సినీ ఇండస్ట్రీలోనే బిగ్ సంచలనం..నయనతార కని విని ఎరుగని షాకింగ్ నిర్ణయం..?!
నయనతార కూడా తెలుగులో సినిమాలను అడపాదడపా ఓకే చేస్తూ వస్తుంది. అంతకుముందు కేవలం కోలీవుడ్ లో మాత్రమే సినిమాలను ఓకే చేసింది. ఎప్పుడైతే కోలీవుడ్ ఆమె ను బ్యాన్ చేసే పద్ధతిగా మాట్లాడుకుంటూ వచ్చిందో.. అప్పటినుంచి తెలుగు బాలీవుడ్ సినిమాలపై కూడా కన్నేసింది . తాజాగా నయనతారకు సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సీనియర్ హీరోయిన్ మరొక లేడీ ఓరియంటెడ్ సినిమాకు సైన్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్ తో అంటూ తెలుస్తుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడు దగ్గరికి వెళ్లిన లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది నయనతారనే..
అంత పాపులారిటీ సంపాదించుకుంది . అయితే తర్వాత సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అంటూ మేకర్స్ కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు . ఇప్పటికే పలు లేడీ సినిమాల్లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అలాంటి నయనతార ఇప్పుడు ఓ బిగ్ బడా స్టార్ డైరెక్టర్ తో ఆమె సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. "మహారాజా" మూవీ ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా హిట్ అయింది. థియేటర్లలో 50 రోజులకు పైగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది . అక్కడ కూడా రికార్డులు బ్రేక్ చేసింది. ఇండియాలో మాత్రమే కాకుండా చైనాలో కూడా సూపర్ డూపర్ హిట్ నమోదు చేసుకుంది . ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ తోనే నయనతార లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఓకే చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రికార్డ్ బ్రేకింగ్ కాంబినేషన్ సెట్ అయింది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!