హాట్ ఫోటోలతో మంట రేపుతున్న స్టార్ క్రికెటర్ భార్య .. ఆ స్టార్‌ హీరో మూవీలో ఫిక్స్..!

Amruth kumar
- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .
మన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ .. మల్టీపుల్ ట్యాలెంటెడ్ ఉమెన్ .. సోషల్ మీడియాఇన్‌ఫ్లూయెన్సర్ గా రాణిస్తూనే ధనశ్రీ , డెంటిస్ట్ గా , కొరియోగ్రాఫర్ గా కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ... యూట్యూబర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ కొన్ని బాలీవుడ్ రియాల్టీ షోస్ లోనూ పాల్గొంది .. తన అందంలో స్టార్ హీరోయిన్లకు ఏం మాత్రం తీసిపోదు ఈ భామ .  ఎంతో ఎనర్జిటిక్ డాన్సర్ గా పేరు ఉన్న ధన శ్రీ వర్మ త్వరలో నే టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమా లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని ఈ రీసెంట్ టైమ్స్ లో పలు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి .  

టాలీవుడ్ ప్రముఖు డాన్స్ మాస్టర్ ఢీ ఫేమ్ యష్ హీరో గా వస్తున్న ఓ సినిమా లో దన్యశ్రీ హీరోయిన్ గా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ... టీమిండియా క్రికెటర్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకుంది ధనశ్రీ వర్మ . సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటో లను అందులో షేర్ చేస్తుంటుంది . అలా తాజా గా ధనశ్రీ వర్మ షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతన్నాయి . ఆ ఫోటోల లో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ నెటిజన్ల మతులు చెడగొడుతూ ... తన అందం తో సోషల్ మీడియాలోనే చెమటలు పెట్టి చేస్తుంది .  ఇక మరి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కు చుక్కలు చూపించడం ఖాయం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: