26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా .. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటూ సినిమాల్లో ఎంట్రీ ఇస్తుంటారు .. ఇక కొందరు తమ అందం టాలెంట్ తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు .. చిత్ర పరిశ్ర‌మ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో కి ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు .. సినిమాల్లో విజయం సాధించిన కొందరు నటీ నటులు రాజకీయాలను అలానే విజయం సాధిస్తారు .. అలాంటి వారిలో పైన ఫోటోల కనిపిస్తున్న ఆమె కూడా ఒకరు .. గతంలో టాప్ హీరోయిన్ ..

కానీ ఇప్పుడు కేంద్రమంత్రి గా ఉన్నారు .. వెండితెరపై , బుల్లితెరపై తనదైన ముద్ర వేసి రాజకీయాల్లో కి అడుగు పెట్టి అక్క‌డ‌ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు .. ప్రస్తుతం సెంట్రల్ క్యాబినెట్ వర్గంలో కీలకంగా ఉన్నారు . ఇంత‌కి ఆమె మరెవరో కాదు స్మృతి ఇరానీ .ప్రస్తుత కేంద్ర క్యాబినెట్లో మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు .. అప్పుడు స్మాల్ స్క్రీన్ పై మెరిసి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది .. కానీ అంతకుముందు మోడలింగ్ రంగంలో ఎంతో ఆక్టివ్ గా ఉండేవారు ..

26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో విజేతగా కూడా నిలిచారు .  ఇక ఆమె మోడలింగ్ ఫోటోలు  చూస్తే .  ఆమె నా స్మృతి ఇరానీ అని గుర్తించలేరు .. స్మృతి ఇరానీ స్నేహితురాలు ఏక్తా కపూర్ తన ఫోటోస్ , వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . అందులో 26 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ చేసిన ర్యాంప్ వాక్ ఈ వీడియోలో కూడా చూడొచ్చు . 1998లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకుంది స్మృతి ఇరానీ . ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: