రివ్యూ: విడుదల 2.. దుమ్ము దులిపేసిన విజయ్ సేతుపతి.. నేషనల్ అవార్డు గ్యారెంటీ..?

Divya
విజయ్ సేతుపతి హీరోగా తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం విడుదల-2.ఇందులో మంజు వారియర్ హీరోయిన్గా నటించిన, సూరి ప్రధాన పాత్రలో నటించారు. మొదట విడుదలైన విడుదల పార్ట్ 1 చిత్రంలో విజయ్ సేతుపతి యాక్టింగ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. అందుకే రెండవ భాగం మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల కావడం జరిగింది. సినిమా చూసిన పలువురు నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరి వాటి టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్స్ చెప్పిన మాట ప్రకారం ఈ సినిమా కలెక్టర్ క్లాసికల్ గా ఉందని తమిళ సినీ ఇండస్ట్రీలోని ఫుల్ హ్యాపీ ఎస్ సినిమా గా పేరు పొందిందని తెలుపుతున్నారు. ఇయర్ ఎండింగ్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో 2024  ఎండింగ్ అవుతోందని ఆనందాన్ని తెలియజేస్తున్నారట. ఇందులో విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉందని. విజయ్ సేతుపతి లోని మరొక యాంగిల్ విడుదల పార్ట్-2 లో చూస్తారని చెబుతున్నారు.

విజయ్ సేతుపతి తన నటనతో స్క్రీన్ మీద ఫైర్ పుట్టించారని డైరెక్టర్ వెట్రిమారన్ కు మరొకసారి నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అంటూ పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. ఈ సినిమా చూసిన వారందరికీ కూడా బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటూ తెలుపుతున్నారు.. మరి ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.. డైరెక్టర్ వెట్రిమారన్ విడుదల మొదటి భాగాన్ని తీస్తున్నప్పుడు ఇందులో సూరి హీరో అయితే విజయ్ సేతుపతి స్పెషల్ పాత్ర అని చెప్పారు. ఇందుకోసం ఒక 15 రోజులు విజయ్ సేతుపతి డేట్స్ అడగగా.. కానీ చివరికి కట్ చేస్తే విడుదల 2 కోసం విజయ్ సేతుపతి ఏకంగా 120 రోజులకు పైగా షూటింగ్ చేయడం జరిగిందట..అలాగే విడుదల 3 కోసం షూటింగ్ కూడా కొంతమేరకు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: