ఛీ ఛీ రమ్యకృష్ణ కి ఆ పాడు అలవాటు ఉందా..? అందుకే ఇండస్ట్రీలో అన్ని అవకాశాలు దక్కించుకుందా..?

Thota Jaya Madhuri
ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ శ్రీలీలా - రష్మిక మందన్నా - పూజా హెగ్డే - కీర్తి సురేష్ - సమంత అందరూ కూడా వేస్ట్ . ఎస్ అందరూ కూడా వేస్ట్ అంటూ ఉంటారు జనాలు . దానికి కారణం హీరోయిన్ రమ్యకృష్ణ . హీరోయిన్ రమ్యకృష్ణ అందం ముందు ఆమె నటన ముందు ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ముందు వీళ్లంతా కరివేపాకులు అంటూ కూడా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి . అఫ్ కోర్స్ రమ్యకృష్ణకి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాలు నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .


ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఆమె నటించిన సినిమాలు  సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశాయి. అలాంటి రమ్యకృష్ణ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంది . ట్రెడిషనల్ రోల్స్ లోనే మెరుస్తుంది . మరి ముఖ్యంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటించడానికి చూస్తుంది . అయితే రమ్యకృష్ణ కి ఒక బిగ్ బ్యాడ్ హ్యాబిట్ ఉందట .ఆమెకి ఎక్కువగా జలసి ఫీలింగ్ ఉంటుందట .


ఎవరైనా హీరోయిన్స్ అమ్మాయిలు తన కన్నా అందంగా ఉన్న చక్కగా రెడీ అయిన వాళ్ళలాగా నేను ఎందుకు రెడీ కాకూడదు..? వాళ్ల లాగానే నేను ఎందుకు చేయకూడదు..? అంటూ పదేపదే కాంపిటీషన్ గా ఫీల్ అవుతుందట. ఆ కారణంగానే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందట. ఏ హీరోయిన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను చూస్ చూసుకుంటున్నారు ..నేనెందుకు అలా చేయకూడదు ..? అంటూ సినిమా సినిమాకి తనలోని నటన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మేకర్స్ ని సైతం ఇబ్బంది పెట్టకుండా సినిమాలను ఓకే చేసేదట . ఆ కారణంగానే చాలామంది సినీ డైరెక్టర్ ఆమెతో సినిమా తెరకెక్కించడానికి ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ ఇది ఒక అందుకు ఆమె లైఫ్ కి ప్లస్ అయిన మరొక అందుకు మాత్రం ఆమెకు మైనస్ గా మారింది అంటున్నారు జనాలు . జలసి ఫీలింగ్ లిమిట్స్ లో ఉంటే అంతా హ్యాపీ..అది హద్దులు దాటితేనే  లేనిపోని సమస్యలు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: